Thursday 24 May 2012

Varun Sandesh And Sumanth's Twist

సుమంత్ వరుణ్ సందేశ్ ల "ట్విస్ట్ "
 
 















సుమంత్ , వరుణ్ సందేశ్ కలయిక లో శశిసుడిగాల డైరెక్టర్ గా "ట్విస్ట్ " అనే మల్టి స్టార్ర్  సినిమా తెరకేక్కబోతుంది . ఒక హీరోయీన్  రేగిన నటిస్తుంది.డైరెక్టర్ శశి సుడిగాల న్యూయార్క్ ఫిలిం స్కూల్ నుండి డైరేక్షణ్ లో డిగ్రీ పొందారు . సినిమా షూటింగ్ జూన్ నెల లో ప్రారంబం అవుతుంది . సినిమా ని పిక్చర్ హుసే బ్యానర్ ఫై నిర్మిస్తున్నారు .

Tuesday 22 May 2012

Allu Arjun Julayi Songs In June

జులాయి ఆడియో జూన్ లో !















మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , అల్లు అర్జున్ ల కలయికి లో వస్తున్న " జులాయి " సినిమా షూటింగ్ పూర్తి అయినది , రెండు పాటలు మినహా . సినిమా లో అల్లు అర్జున్ సరసన ఇలయన నటిస్తుంది . సినిమా ఆడియో ని జూన్ మొదటి వారం సన్నాహాలు చేస్తున్నారు . సినిమా కి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ . Dr . రాజేంద్ర ప్రసాద్ సినిమా లో ఒక ముఖ్య భూమిక పోసిస్తునాడు .  DVV . దాన్నయ్య  సమర్పణ లో " హారిక హాసిని క్రియేసన్స్ " బ్యానర్ ఫై  సినిమా నిర్మాణం జరుగుతుంది . జూన్ ఆఖరి వారం సినిమా రిలీజ్ అవుతుంది .  

Saturday 19 May 2012

Pawan Kalyan ' Cameraman Ganga Tho Rambabu " From June 15th

కెమెరామెన్ గంగ తో రాంబాబు  జూన్ 15 న 
 












గబ్బర్ సింగ్ తో సత్తా చాటిన పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ బారీ ప్రాజెక్ట్ " కెమెరామన్ గంగ తో రాంబాబు "  షూటింగ్ జూన్ 15 న ప్రారంబం అవుతుంది . సినిమా కి పూరి జగన్నాధ్ డైరెక్టర్ . పవన్ కళ్యాణ్ సరసన తమ్మన్న భాటియా నటిస్తుంది . సినిమా కి సంగీతం దేవి శ్రీ ప్రసాద్  . దానయ్య సినిమా కి ప్రొడ్యూసర్ . సినిమా ని అక్టోబర్ 18 న రిలీజ్ చేయ్యదానికి ప్లాన్ చేస్తున్నారు .