Tuesday, 22 May 2012

Allu Arjun Julayi Songs In June

జులాయి ఆడియో జూన్ లో !















మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , అల్లు అర్జున్ ల కలయికి లో వస్తున్న " జులాయి " సినిమా షూటింగ్ పూర్తి అయినది , రెండు పాటలు మినహా . సినిమా లో అల్లు అర్జున్ సరసన ఇలయన నటిస్తుంది . సినిమా ఆడియో ని జూన్ మొదటి వారం సన్నాహాలు చేస్తున్నారు . సినిమా కి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ . Dr . రాజేంద్ర ప్రసాద్ సినిమా లో ఒక ముఖ్య భూమిక పోసిస్తునాడు .  DVV . దాన్నయ్య  సమర్పణ లో " హారిక హాసిని క్రియేసన్స్ " బ్యానర్ ఫై  సినిమా నిర్మాణం జరుగుతుంది . జూన్ ఆఖరి వారం సినిమా రిలీజ్ అవుతుంది .  

No comments:

Post a Comment