Thursday 24 May 2012

Varun Sandesh And Sumanth's Twist

సుమంత్ వరుణ్ సందేశ్ ల "ట్విస్ట్ "
 
 















సుమంత్ , వరుణ్ సందేశ్ కలయిక లో శశిసుడిగాల డైరెక్టర్ గా "ట్విస్ట్ " అనే మల్టి స్టార్ర్  సినిమా తెరకేక్కబోతుంది . ఒక హీరోయీన్  రేగిన నటిస్తుంది.డైరెక్టర్ శశి సుడిగాల న్యూయార్క్ ఫిలిం స్కూల్ నుండి డైరేక్షణ్ లో డిగ్రీ పొందారు . సినిమా షూటింగ్ జూన్ నెల లో ప్రారంబం అవుతుంది . సినిమా ని పిక్చర్ హుసే బ్యానర్ ఫై నిర్మిస్తున్నారు .

Tuesday 22 May 2012

Allu Arjun Julayi Songs In June

జులాయి ఆడియో జూన్ లో !















మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , అల్లు అర్జున్ ల కలయికి లో వస్తున్న " జులాయి " సినిమా షూటింగ్ పూర్తి అయినది , రెండు పాటలు మినహా . సినిమా లో అల్లు అర్జున్ సరసన ఇలయన నటిస్తుంది . సినిమా ఆడియో ని జూన్ మొదటి వారం సన్నాహాలు చేస్తున్నారు . సినిమా కి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ . Dr . రాజేంద్ర ప్రసాద్ సినిమా లో ఒక ముఖ్య భూమిక పోసిస్తునాడు .  DVV . దాన్నయ్య  సమర్పణ లో " హారిక హాసిని క్రియేసన్స్ " బ్యానర్ ఫై  సినిమా నిర్మాణం జరుగుతుంది . జూన్ ఆఖరి వారం సినిమా రిలీజ్ అవుతుంది .  

Saturday 19 May 2012

Pawan Kalyan ' Cameraman Ganga Tho Rambabu " From June 15th

కెమెరామెన్ గంగ తో రాంబాబు  జూన్ 15 న 
 












గబ్బర్ సింగ్ తో సత్తా చాటిన పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ బారీ ప్రాజెక్ట్ " కెమెరామన్ గంగ తో రాంబాబు "  షూటింగ్ జూన్ 15 న ప్రారంబం అవుతుంది . సినిమా కి పూరి జగన్నాధ్ డైరెక్టర్ . పవన్ కళ్యాణ్ సరసన తమ్మన్న భాటియా నటిస్తుంది . సినిమా కి సంగీతం దేవి శ్రీ ప్రసాద్  . దానయ్య సినిమా కి ప్రొడ్యూసర్ . సినిమా ని అక్టోబర్ 18 న రిలీజ్ చేయ్యదానికి ప్లాన్ చేస్తున్నారు .


Monday 30 April 2012

Vijay 's "Thuppaki " First Look

మురుగుదాస్ , విజయ్ ల " తుపాకి " ఫస్ట్ లుక్ 
 



















ఎ  ర్ మురుగాదస్స్ , విజయ్ ల ప్రతిస్టాతమక ప్రాజెక్ట్ " తుపాకి " ఫస్ట్ లుక్ పోస్టర్ లిక్ అయీనది ఇంటర్నెట్ లో . విజయ్ ఈ సినిమా లో ఎన్ కౌంటర్ స్పేసిలిస్ట్ గా నటిస్తున్నాడు . మురుగదాస్ ఈ సినిమా ని ఒకేసారి తమిళ , తెలుగు బాషల లో షూటింగ్ చేస్తున్నాడు . సినిమా ఎక్కువ బాగం ముంబై , పూణే పరిసర ప్రాంతలో షూటింగ్ జరుగుతుంది . విజయ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది . మురుగుదాస్ ఆస్థాన సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ ఈ సినిమా కి కోడా సంగీత ని అందిస్తునాడు . సంతోష్ శివన్ "తుపాకి " కి సినిమాటోగ్రఫేర్ .  

Gabbar Singh Title Song Video Song

                     గబ్బర్ సింగ్ టైటిల్ వీడియో సాంగ్ 


 

Kamal Haasan's Vishwaroopam First Look

కమల్ హసన్ - విశ్వరూపం ఫస్ట్ లుక్ పోస్టర్  
 
  










ఎట్టకేలకు కమల్ హసన్ " విశ్వరూపం " సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు . విశ్వరూపం మూవీ ని కమల్ హసన్ సొంత బ్యానర్ అయిన " రాజ్ కమల్ మూవీస్ " మరియు PVP బెనర్ వారు కలిసి నిర్మిస్తునారు . సినిమా కి డైరెక్టర్ కమల్ హసన్ . కమల్ హసన్ , శేఖర్ కపూర్ , రాహుల్ బోస్ , పూజ కుమార్ , అండ్రియ జెర్మైహ్ సినిమా లో ప్రధాన తారాగణం . సంగీతం శంకర్ ఎహ్సాన్ లోయ్ . 
 

Ram Charan " Yevadu " 2nd Schedule From 29th

" ఎవడు  " సినిమా 2 వ షెడ్యూల్ స్టార్ట్ యీనది 



 

రామ్ చరణ్ , వంశి పైడిపల్లి " ఎవడు " 2 వ షెడ్యూల్ నిన్నటి నుండి  ప్రారంబ మైoది .  ఈ సినిమా షెడ్యూల్ కోసం అన్నపూర్ణ 7 ఎకర్స్  లో బారీ సెట్ వేసారు , ఇక్కడ ఓ ఇటేమ్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు . సినిమా లో రామ్ చరణ్ సరసన సమంతా ,  ఎమి జాక్సన్ నటిస్తున్నారు . సినిమా కి దిల్ రాజు ప్రొడ్యూసర్ . " ఎవడు " కి డైరెక్టర్ వంశి పైడిపల్లి . అల్లు అర్జున్ గెస్ట్ క్యారేక్టర్ లో కనిపించ బోతున్నాడు . దేవి శ్రీ ప్రసాద్ సినిమా కి సంగీతం అందిస్తున్నాడు 
 

Sunday 29 April 2012

Kamal's Viswaroopam First Look Tommorow

కమల్ " విశ్వరూపం " ఫస్ట్ లుక్ రేపు 








కమల్ హాసన్ " విశ్వరూపం " ఫస్ట్ లుక్ ని రేపు విదుదల చేయ బోతున్నారు . ప్రస్తుతం కమల్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా వున్నారు . PVP Cinema బ్యానర్ సినిమ ని నిర్మిస్తున్నారు . కమల్ తో  పూజ కుమార్ , అండ్రియా , రాహుల్ బోస్ లీడింగ్ రోల్ లో కన్పించ బోతున్నారు . సినిమా కి సంగీతం శంకర్ ఎహ్సాన్ లాయ్ . ప్రేక్షకుల ముందుకు జూలై లో సినిమా తెలుగు , తమిళ బాష ల లో ఒకేసారి రిలీజ్ చేయ బోతున్నారు .

Saturday 28 April 2012

Mahesh Babu, Sukumar Cinema Shooting Cancelled!

మహేష్ బాబు , సుకుమార్ సినిమా షూటింగ్ కాన్సెల్ !
 














మహేష్ బాబు , సుకుమార్ కలయీక లో వస్తున్న సినిమా షూటింగ్ ఒక రోజు కేన్సిల్ అయీయింది. యూనిట్ సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ గత 5 రోజులు నుండి  హైదరాబాద్ లో అన్నపూర్ణ 7 ఎకరస్ స్టూడిఓస్ లో హీరో మీద పాట చిత్రీకరణ జరుగుతుంది . షూటింగ్ లో మహేష్ బాబు కి "డస్ట్ అల్లెర్జి " చేయడం వలన సుకుమార్ షూటింగ్ ని కేన్సిల్ చేసారు . ప్రస్తుతం మహేష్ బాబు కి ఆరోగ్యం బాగానే వుంది . సినిమా 14 Reels Entertainment బ్యానర్ ఫై అనిల్ సుంకర , ఆచంట రామ్ మరియు గోపీచంద్ నిర్మిస్తునారు . మహేష్ బాబు సరసున కాజల్ అగర్వాల్ నటిస్తుంది . సుకుమార్ సినిమా ని డైరెక్ట్ చేస్తునాడు .

Ajith's Billa 2 In Telugu Releasing As " David Billa "

అజిత్ బిల్లా 2 తెలుగు లో " డేవిడ్ బిల్లా "






అజిత్ నటించిన బిల్లా - 2 ని తెలుగులో "డేవిడ్ బిల్లా " గా రిలీజ్ చేస్తున్నారు . తెలుగు వెర్షన్ పంపిణి హక్కులు ని  SVR మీడియా పొందింది . అజిత్ సరసన హిరోయీన్స్ గా  పార్వతి ఓమన్కుట్టన్ మరియు బ్రూన అబ్దుల్లా నటించారు . సినిమా డైరెక్టర్ చక్రి తోలేటి . ఈయన ఇంతకూ ముందు "ఈనాడు" సినిమా కి దర్శకత్వం వహించాడు . సినిమా కి సంగీతం యువన్ శంకర్ రాజా. మూవీ షూటింగ్ మొత్తం యూరోపే , రశ్య దేశాలు లో జరిగింది . " డేవిడ్ బిల్లా " మే 10 న రిలీజ్ అవుతుంది .

Endukante Premanta ! Grand Audio Launch Tommorow

ఎందుకంటే ప్రేమంట ! ఆడియో 29 న 

రామ్  , తమన్నా జంటగా నటించిన " ఎందుకంటే ప్రేమంట ! " రొమాంటిక్ లవ్ ఎంటర్టైనేర్ ఆడియో విడుదల రేపు ( 29 ) సాయంత్రం , 7 గంటలుకు అన్నపూర్ణ 7 యక్ ర్స్ స్టూడిఎస్ , హైదరాబాద్ లో జరుగుతుంది . ఈ ఆడియో ఫంక్షన్ కి సినిమా డైరెక్టర్ A . కరుణాకరన్ , మ్యూజిక్ డైరెక్టర్ జి వి  ప్రకాష్ , స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిషోర్ పాల్గోనబోతునారు . మరియు ఫిలింనగర్ కి చెందినా మహారధులు కోడా ఈ ఫంక్షన్ లో తళుకుమన నున్నారు . హీరో రామ్ కెరీర్ లోనే అతి పెద్ద  బెడ్డ్గేట్  సినిమా . స్రవంతి రవికిషోర్ సినిమా కి  నిర్మాత , డైరెక్టర్ కరుణాకరన్ , మ్యూజిక్ జి వి ప్రకాష్ . సినిమా ని మే లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు . 

Friday 27 April 2012

Mahesh Babu SVSC First Look On Krishna Birthday

మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు  మే 31 న !
 














ప్రిన్సు మహేశ్ బాబు అభిమానులకు శుభవార్త ఫిలింనగర్ సమాచార ప్రకారం "సీతఅమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు " ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని మే 31 న చూపిస్తున్నారు నిర్మాతలు . ఆరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు . క్రితం సంవత్సరము అదే రోజున " దూకుడు " ఫస్ట్ లుక్ రిలీజ్ యీ బ్లాక్ బస్టర్ అయినది. సినిమా కి ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు కోడ సెంటిమెంట్ ని ఫాలో అవ్వుతునారు . విక్టరీ వెంకటేష్ ,ప్రిన్సు మహేష్ బాబు సినిమాలో హీరోస్ . సినిమా ని దసరా కి రిలీజ్ చేస్తున్నారు . 

Ravi Teja Devudu Chesina Manushulu Movie First Look

        "దేవుడు చేసిన మనుషులు సినిమా ఫస్ట్ లుక్ "

పూరి జగన్నాథ్ , రవి తేజ కలయిక లో వస్తున్న 5 సినిమా ' దేవుడు చేసిన మనుషులు " షూటింగ్ పూర్తీ కావచ్చింది . సినిమా ని  జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . హిరోయిన్ గా ఇలియన నటిస్తుంది . సంగీతం రఘు కుంచె  . 

Thursday 26 April 2012

Prabhas's 'Rebel' In July





 


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వేసవి పోటి లో లేనట్టే . 'రెబెల్' సినిమా జూలై లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు  చేస్తున్నారు నిర్మాతలు .  ఈ మద్యనే సినిమా ఆఖరి పోరాట ఘట్టలు హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీ లో 30 మంది రశయన్స్ ఫైట్ట్ర్ ర్స్ తో 20 రోజులు కి పైగా చిత్రికారణ జరిగింది. మే 1 నుండి ఆఖరి షెడ్యూల్ మోదలుఆవుతుంది. సినిమా లో తమన్నః, దీక్ష సెత్ హీరోఇన్స . రాఘవేంద్ర లార్న్స్ సినిమా ని డైరెక్ట్ చేస్తునాడు , జే . భగవాన్ , జే . పుల్లరావు సినిమా కి నిర్మాతలు .

Ram Charan Upasana Marriage Details

 







మెగా అభిమానులకు గుడ్ న్యూస్ రామ్ చరణ్ ఉపాసన కళ్యాణ ముహూర్తం ఫిక్స్ అయినధీ , ముహూర్తం జూన్ 14న గండిపేట ఫర్మ్హౌసే , హైదరాబాద్ . పెళ్లికి బందువులు మరియు అతి కొద్ది మంది సన్నీహితులు మాత్రమే ఆహ్వనితులు. రామ్ చరణ్ ఉపసన్ ల నిశ్చితారదము డిసెంబర్ 1 న , 2011 అంగరంగ వైబవంగ జరీగిధీ .మెగా వారి ఇంట పెళ్లి బాజా మొగనుంది .  

Ram Charan's Zanjeer Faces Copyright Issue





 



రామ్ చరణ్ తేజ్ 'జంజీర్' కాపీరైట్ లో ఇష్యూ లో ఇరుకుంది . బాలీవుడ్ సినిమా జంజీర్ 1973 కి రీమీక రామ్ చరణ్ తేజ్ - జంజీర్ . జావేద్ అక్తర్ , సలీం ఖాన్ పాత జంజీర్ ( 1973 ) కి రచఐతలు , నిర్మాత ప్రకాష్  మెహర . పాత జంజీర్ ( 1973 ) నిర్మాత ప్రకాష్  మెహర కొడుకు అయిన అమిత్ మెహర రామ్ చరణ్ తేజ్ జంజీర్ కి నిర్మాత . రచఈతల ఇద్దరు లీగల్ నోటీసు పంపించారు అమిత్ మెహర కి, పాత జంజీర్ కి ప్రకాష్ మెహర నిర్మాత అయీనఅంత మాత్రాన అయినాకు ( అమిత్ మెహర ) కి రైట్ లేదు సినిమాని పునర్నిర్మచ దానికి . " రిమక్ చేయదానికి మా పర్మిషన్ తీసుకోవాలి , కదా లో కొన్ని మార్పులు చేసినత మాత్రాన స్టొరీ ఔట్లినే పాత కదః  కదా .  అతి త్వరలో మా మద్యన  ఒక అవగాహనా కుదుర్తుంది అని అనుకుంటునంము .

Karthi's Shakuni Telugu & Tamil Audio In May











కార్తి నటించిన 'శకుని' తెలుగు మరియు తమిళ్ సినిమా పాటలు మే 14 ఒకేసారి రెండు బాషలో విడుదల అవ్వుతున్నీఈ  . కార్తి తో ప్రనిత జత కట్టింది . మూవీని శంకర్ దయాల్ డైరెక్ట్ చేస్తునాడు . ఘనవేల్ రాజ సినిమా నిర్మాత . సినిమాకి జి.వి .ప్రకాష్ మ్యూజిక్ ని అందించాడు. ఆంధ్ర ప్రదేశ్ పంపిణి హక్కులు బెల్లంకొండ సురేష్ పొందారు .

Gabbar Singh Title Song Shooting Completed








ఫిలింనగర్ సమాచారం ప్రకారం గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ షూటింగ్ పూర్తియింది . ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ మంచి హిట్ టాక్ సంపాదించాయి. ప్రేక్షకులు  మూవీ కోసం ఆత్రుతగా వేచి చుస్తునారు . మూవీ వరల్డ్ వైడ్ మే 11న రిలీజ్ అవ్వుతుంది.