Thursday 24 May 2012

Varun Sandesh And Sumanth's Twist

సుమంత్ వరుణ్ సందేశ్ ల "ట్విస్ట్ "
 
 















సుమంత్ , వరుణ్ సందేశ్ కలయిక లో శశిసుడిగాల డైరెక్టర్ గా "ట్విస్ట్ " అనే మల్టి స్టార్ర్  సినిమా తెరకేక్కబోతుంది . ఒక హీరోయీన్  రేగిన నటిస్తుంది.డైరెక్టర్ శశి సుడిగాల న్యూయార్క్ ఫిలిం స్కూల్ నుండి డైరేక్షణ్ లో డిగ్రీ పొందారు . సినిమా షూటింగ్ జూన్ నెల లో ప్రారంబం అవుతుంది . సినిమా ని పిక్చర్ హుసే బ్యానర్ ఫై నిర్మిస్తున్నారు .

Tuesday 22 May 2012

Allu Arjun Julayi Songs In June

జులాయి ఆడియో జూన్ లో !















మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , అల్లు అర్జున్ ల కలయికి లో వస్తున్న " జులాయి " సినిమా షూటింగ్ పూర్తి అయినది , రెండు పాటలు మినహా . సినిమా లో అల్లు అర్జున్ సరసన ఇలయన నటిస్తుంది . సినిమా ఆడియో ని జూన్ మొదటి వారం సన్నాహాలు చేస్తున్నారు . సినిమా కి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ . Dr . రాజేంద్ర ప్రసాద్ సినిమా లో ఒక ముఖ్య భూమిక పోసిస్తునాడు .  DVV . దాన్నయ్య  సమర్పణ లో " హారిక హాసిని క్రియేసన్స్ " బ్యానర్ ఫై  సినిమా నిర్మాణం జరుగుతుంది . జూన్ ఆఖరి వారం సినిమా రిలీజ్ అవుతుంది .  

Saturday 19 May 2012

Pawan Kalyan ' Cameraman Ganga Tho Rambabu " From June 15th

కెమెరామెన్ గంగ తో రాంబాబు  జూన్ 15 న 
 












గబ్బర్ సింగ్ తో సత్తా చాటిన పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ బారీ ప్రాజెక్ట్ " కెమెరామన్ గంగ తో రాంబాబు "  షూటింగ్ జూన్ 15 న ప్రారంబం అవుతుంది . సినిమా కి పూరి జగన్నాధ్ డైరెక్టర్ . పవన్ కళ్యాణ్ సరసన తమ్మన్న భాటియా నటిస్తుంది . సినిమా కి సంగీతం దేవి శ్రీ ప్రసాద్  . దానయ్య సినిమా కి ప్రొడ్యూసర్ . సినిమా ని అక్టోబర్ 18 న రిలీజ్ చేయ్యదానికి ప్లాన్ చేస్తున్నారు .


Monday 30 April 2012

Vijay 's "Thuppaki " First Look

మురుగుదాస్ , విజయ్ ల " తుపాకి " ఫస్ట్ లుక్ 
 



















ఎ  ర్ మురుగాదస్స్ , విజయ్ ల ప్రతిస్టాతమక ప్రాజెక్ట్ " తుపాకి " ఫస్ట్ లుక్ పోస్టర్ లిక్ అయీనది ఇంటర్నెట్ లో . విజయ్ ఈ సినిమా లో ఎన్ కౌంటర్ స్పేసిలిస్ట్ గా నటిస్తున్నాడు . మురుగదాస్ ఈ సినిమా ని ఒకేసారి తమిళ , తెలుగు బాషల లో షూటింగ్ చేస్తున్నాడు . సినిమా ఎక్కువ బాగం ముంబై , పూణే పరిసర ప్రాంతలో షూటింగ్ జరుగుతుంది . విజయ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది . మురుగుదాస్ ఆస్థాన సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ ఈ సినిమా కి కోడా సంగీత ని అందిస్తునాడు . సంతోష్ శివన్ "తుపాకి " కి సినిమాటోగ్రఫేర్ .  

Gabbar Singh Title Song Video Song

                     గబ్బర్ సింగ్ టైటిల్ వీడియో సాంగ్ 


 

Kamal Haasan's Vishwaroopam First Look

కమల్ హసన్ - విశ్వరూపం ఫస్ట్ లుక్ పోస్టర్  
 
  










ఎట్టకేలకు కమల్ హసన్ " విశ్వరూపం " సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు . విశ్వరూపం మూవీ ని కమల్ హసన్ సొంత బ్యానర్ అయిన " రాజ్ కమల్ మూవీస్ " మరియు PVP బెనర్ వారు కలిసి నిర్మిస్తునారు . సినిమా కి డైరెక్టర్ కమల్ హసన్ . కమల్ హసన్ , శేఖర్ కపూర్ , రాహుల్ బోస్ , పూజ కుమార్ , అండ్రియ జెర్మైహ్ సినిమా లో ప్రధాన తారాగణం . సంగీతం శంకర్ ఎహ్సాన్ లోయ్ . 
 

Ram Charan " Yevadu " 2nd Schedule From 29th

" ఎవడు  " సినిమా 2 వ షెడ్యూల్ స్టార్ట్ యీనది 



 

రామ్ చరణ్ , వంశి పైడిపల్లి " ఎవడు " 2 వ షెడ్యూల్ నిన్నటి నుండి  ప్రారంబ మైoది .  ఈ సినిమా షెడ్యూల్ కోసం అన్నపూర్ణ 7 ఎకర్స్  లో బారీ సెట్ వేసారు , ఇక్కడ ఓ ఇటేమ్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు . సినిమా లో రామ్ చరణ్ సరసన సమంతా ,  ఎమి జాక్సన్ నటిస్తున్నారు . సినిమా కి దిల్ రాజు ప్రొడ్యూసర్ . " ఎవడు " కి డైరెక్టర్ వంశి పైడిపల్లి . అల్లు అర్జున్ గెస్ట్ క్యారేక్టర్ లో కనిపించ బోతున్నాడు . దేవి శ్రీ ప్రసాద్ సినిమా కి సంగీతం అందిస్తున్నాడు