కెమెరామెన్ గంగ తో రాంబాబు జూన్ 15 న
గబ్బర్ సింగ్ తో సత్తా చాటిన పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ బారీ ప్రాజెక్ట్ " కెమెరామన్ గంగ తో రాంబాబు " షూటింగ్ జూన్ 15 న ప్రారంబం అవుతుంది . సినిమా కి పూరి జగన్నాధ్ డైరెక్టర్ . పవన్ కళ్యాణ్ సరసన తమ్మన్న భాటియా నటిస్తుంది . సినిమా కి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ . దానయ్య సినిమా కి ప్రొడ్యూసర్ . సినిమా ని అక్టోబర్ 18 న రిలీజ్ చేయ్యదానికి ప్లాన్ చేస్తున్నారు .
No comments:
Post a Comment