సుమంత్ వరుణ్ సందేశ్ ల "ట్విస్ట్ "
సుమంత్ , వరుణ్ సందేశ్ కలయిక లో శశిసుడిగాల డైరెక్టర్ గా "ట్విస్ట్ " అనే మల్టి స్టార్ర్ సినిమా తెరకేక్కబోతుంది . ఒక హీరోయీన్ రేగిన నటిస్తుంది.డైరెక్టర్ శశి సుడిగాల న్యూయార్క్ ఫిలిం స్కూల్ నుండి డైరేక్షణ్ లో డిగ్రీ పొందారు . సినిమా షూటింగ్ జూన్ నెల లో ప్రారంబం అవుతుంది . సినిమా ని పిక్చర్ హుసే బ్యానర్ ఫై నిర్మిస్తున్నారు .
No comments:
Post a Comment