కమల్ హసన్ - విశ్వరూపం ఫస్ట్ లుక్ పోస్టర్
ఎట్టకేలకు కమల్ హసన్ " విశ్వరూపం " సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు . విశ్వరూపం మూవీ ని కమల్ హసన్ సొంత బ్యానర్ అయిన " రాజ్ కమల్ మూవీస్ " మరియు PVP బెనర్ వారు కలిసి నిర్మిస్తునారు . సినిమా కి డైరెక్టర్ కమల్ హసన్ . కమల్ హసన్ , శేఖర్ కపూర్ , రాహుల్ బోస్ , పూజ కుమార్ , అండ్రియ జెర్మైహ్ సినిమా లో ప్రధాన తారాగణం . సంగీతం శంకర్ ఎహ్సాన్ లోయ్ .
No comments:
Post a Comment