" ఎవడు " సినిమా 2 వ షెడ్యూల్ స్టార్ట్ అయీనది
రామ్ చరణ్ , వంశి పైడిపల్లి " ఎవడు " 2 వ షెడ్యూల్ నిన్నటి నుండి ప్రారంబ మైoది . ఈ సినిమా షెడ్యూల్ కోసం అన్నపూర్ణ 7 ఎకర్స్ లో బారీ సెట్ వేసారు , ఇక్కడ ఓ ఇటేమ్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు . సినిమా లో రామ్ చరణ్ సరసన సమంతా , ఎమి జాక్సన్ నటిస్తున్నారు . సినిమా కి దిల్ రాజు ప్రొడ్యూసర్ . " ఎవడు " కి డైరెక్టర్ వంశి పైడిపల్లి . అల్లు అర్జున్ గెస్ట్ క్యారేక్టర్ లో కనిపించ బోతున్నాడు . దేవి శ్రీ ప్రసాద్ సినిమా కి సంగీతం అందిస్తున్నాడు
No comments:
Post a Comment