అజిత్ బిల్లా 2 తెలుగు లో " డేవిడ్ బిల్లా "
అజిత్ నటించిన బిల్లా - 2 ని తెలుగులో "డేవిడ్ బిల్లా " గా రిలీజ్ చేస్తున్నారు . తెలుగు వెర్షన్ పంపిణి హక్కులు ని SVR మీడియా పొందింది . అజిత్ సరసన హిరోయీన్స్ గా పార్వతి ఓమన్కుట్టన్ మరియు బ్రూన అబ్దుల్లా నటించారు . సినిమా డైరెక్టర్ చక్రి తోలేటి . ఈయన ఇంతకూ ముందు "ఈనాడు" సినిమా కి దర్శకత్వం వహించాడు . సినిమా కి సంగీతం యువన్ శంకర్ రాజా. మూవీ షూటింగ్ మొత్తం యూరోపే , రశ్య దేశాలు లో జరిగింది . " డేవిడ్ బిల్లా " మే 10 న రిలీజ్ అవుతుంది .
No comments:
Post a Comment