Gabbar Singh Title Song Shooting Completed
ఫిలింనగర్ సమాచారం ప్రకారం గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ షూటింగ్ పూర్తియింది . ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ మంచి హిట్ టాక్ సంపాదించాయి. ప్రేక్షకులు మూవీ కోసం ఆత్రుతగా వేచి చుస్తునారు . మూవీ వరల్డ్ వైడ్ మే 11న రిలీజ్ అవ్వుతుంది.
No comments:
Post a Comment