మెగా అభిమానులకు గుడ్ న్యూస్ రామ్ చరణ్ ఉపాసన కళ్యాణ ముహూర్తం ఫిక్స్ అయినధీ , ముహూర్తం జూన్ 14న గండిపేట ఫర్మ్హౌసే , హైదరాబాద్ . పెళ్లికి బందువులు మరియు అతి కొద్ది మంది సన్నీహితులు మాత్రమే ఆహ్వనితులు. రామ్ చరణ్ ఉపసన్ ల నిశ్చితారదము డిసెంబర్ 1 న , 2011 అంగరంగ వైబవంగ జరీగిధీ .మెగా వారి ఇంట పెళ్లి బాజా మొగనుంది .
No comments:
Post a Comment