"దేవుడు చేసిన మనుషులు సినిమా ఫస్ట్ లుక్ "
పూరి జగన్నాథ్ , రవి తేజ కలయిక లో వస్తున్న 5 సినిమా ' దేవుడు చేసిన మనుషులు " షూటింగ్ పూర్తీ కావచ్చింది . సినిమా ని జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . హిరోయిన్ గా ఇలియన నటిస్తుంది . సంగీతం రఘు కుంచె .
No comments:
Post a Comment