కార్తి నటించిన 'శకుని' తెలుగు మరియు తమిళ్ సినిమా పాటలు మే 14 ఒకేసారి రెండు బాషలో విడుదల అవ్వుతున్నీఈ . కార్తి తో ప్రనిత జత కట్టింది . మూవీని శంకర్ దయాల్ డైరెక్ట్ చేస్తునాడు . ఘనవేల్ రాజ సినిమా నిర్మాత . సినిమాకి జి.వి .ప్రకాష్ మ్యూజిక్ ని అందించాడు. ఆంధ్ర ప్రదేశ్ పంపిణి హక్కులు బెల్లంకొండ సురేష్ పొందారు .
No comments:
Post a Comment