ఎందుకంటే ప్రేమంట ! ఆడియో 29 న
రామ్ , తమన్నా జంటగా నటించిన " ఎందుకంటే ప్రేమంట ! " రొమాంటిక్ లవ్ ఎంటర్టైనేర్ ఆడియో విడుదల రేపు ( 29 ) సాయంత్రం , 7 గంటలుకు అన్నపూర్ణ 7 యక్ ర్స్ స్టూడిఎస్ , హైదరాబాద్ లో జరుగుతుంది . ఈ ఆడియో ఫంక్షన్ కి సినిమా డైరెక్టర్ A . కరుణాకరన్ , మ్యూజిక్ డైరెక్టర్ జి వి ప్రకాష్ , స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిషోర్ పాల్గోనబోతునారు . మరియు ఫిలింనగర్ కి చెందినా మహారధులు కోడా ఈ ఫంక్షన్ లో తళుకుమన నున్నారు . హీరో రామ్ కెరీర్ లోనే అతి పెద్ద బెడ్డ్గేట్ సినిమా . స్రవంతి రవికిషోర్ సినిమా కి నిర్మాత , డైరెక్టర్ కరుణాకరన్ , మ్యూజిక్ జి వి ప్రకాష్ . సినిమా ని మే లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు .
Excellent post I share to my friend door hangers and letterhead design . please update more overnight prints .
ReplyDelete